సింహాచలం లక్ష్మణస్వామి

కవి-రచయిత, నారాపల్లి, హైదరాబాద్

పరిచయం

తెలుగు సాహిత్య ప్రపంచంలో మూడు దశాబ్దాలకు పైగా అక్షర సేద్యం చేస్తున్న

కవి-రచయిత సింహాచలం లక్ష్మణస్వామి. వెయ్యికి పైగా కవితలు రచించిన ఈయన, తన తొలి కవితా సంపుటి

"కొత్త పూల దారి"ని నాటి ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా ఆవిష్కరింపజేసుకున్నారు.

వందలాది కవితలు, కథలు పత్రికలలో ప్రచురితమయ్యాయి.