మా పురస్కారాలు & గౌరవాలు

Our Awards & Honors

Recognitions for Excellence in Ayurvedic Healing

ఆయుర్వేద వైద్యంలో అత్యుత్తమ ప్రతిభకు గుర్తింపు

వీరాంజనేయ ఆయుర్వేద ఫార్మసీ అందిస్తున్న అత్యుత్తమ ఆయుర్వేద సేవలకు గుర్తింపుగా ఎన్నో సంస్థలు రాష్ట్ర స్థాయిలో మరియు జాతీయ స్థాయిలో పురస్కారాలను ప్రదానం చేశాయి. ఇది మా నిబద్ధతను, నిస్వార్థ సేవను, మరియు ప్రజల విశ్వాసాన్ని ప్రతిబింబించే సూచికగా నిలుస్తోంది.

Over the years, Veeranjaneya Ayurveda Pharmacy has been honored with several prestigious awards in recognition of its commitment to holistic healing, traditional practices, and patient satisfaction.